* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

2, డిసెంబర్ 2010, గురువారం

దాతలు ఆదుకునే సంస్కృతి పెరగాలి

హైదరాబాద్‌: నిధుల లేమితో బాధ పడుతున్న విశ్వ విద్యాలయాలను విదేశాల తరహాలో దాతలు ఆదుకునే సంస్కృతి మనకు పెరగాల్సి ఉందని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు జయప్రకాశరావు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి గర్వకారణమని, తీవ్ర నిధుల కొరతతో బాధపడుతున్న దీన్ని రక్షించాల్సిన అవసరం ఉందని జయప్రకాశరావు అన్నారు. పూర్వ ఉపాధ్యక్షులు, రిజిస్ట్రార్‌లు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను విశ్వవిద్యాలయం ఘనంగా సత్కరించింది. తెలుగు భాషను రక్షించుకోవాలన్న ఎన్టీఆర్‌ దూరదృష్టితో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలుగు వారికి గర్వకారణంగా నిలుపుకోవాలని పూర్వ ఉపాధ్యక్షులు నాయని కృష్ణమూర్తి, ఎన్‌.గోపి, ఆవుల మంజులత అభిప్రాయపడ్డారు. తెలుగుకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగు విశ్వవిద్యాలయానిదని పూర్వ ఉపాధ్యక్షుడు సి.నారాయణరెడ్డి అన్నారు.దాతలు ఆదుకునే సంస్కృతి పెరగాలి
హైదరాబాద్‌: నిధుల లేమితో బాధ పడుతున్న విశ్వ విద్యాలయాలను విదేశాల తరహాలో దాతలు ఆదుకునే సంస్కృతి మనకు పెరగాల్సి ఉందని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు జయప్రకాశరావు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి గర్వకారణమని, తీవ్ర నిధుల కొరతతో బాధపడుతున్న దీన్ని రక్షించాల్సిన అవసరం ఉందని జయప్రకాశరావు అన్నారు. పూర్వ ఉపాధ్యక్షులు, రిజిస్ట్రార్‌లు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను విశ్వవిద్యాలయం ఘనంగా సత్కరించింది. తెలుగు భాషను రక్షించుకోవాలన్న ఎన్టీఆర్‌ దూరదృష్టితో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలుగు వారికి గర్వకారణంగా నిలుపుకోవాలని పూర్వ ఉపాధ్యక్షులు నాయని కృష్ణమూర్తి, ఎన్‌.గోపి, ఆవుల మంజులత అభిప్రాయపడ్డారు. తెలుగుకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగు విశ్వవిద్యాలయానిదని పూర్వ ఉపాధ్యక్షుడు సి.నారాయణరెడ్డి అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి