* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

6, డిసెంబర్ 2010, సోమవారం

శిరోజాలకు టానిక్ ఉసిరికాయ

శిరోజాలు ఏపుగా పెరిగేందుకు, నిగనిగలాడేందుకు ఉసిరికాయ టానిక్‌లా పనిచేస్తుంది. ఉసిరికాయ ముక్కలను ఎండబెట్టండి. కొబ్బరి నూనెలో ఎండిన ఉసిరికాయ ముక్కలను వేసి మరిగించండి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు శిరోజాలకు అంటిస్తుంటే వెంట్రుకలు ఏపుగా పెరగడమే కాకుండా నిగనిగలాడతుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* ప్రతి రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని సేవించండి.
* వారానికి రెండుసార్లు మాత్రమే షాంపూను ఉపయోగించండి.
* వెంట్రుకల కుదుళ్ళకు కొబ్బరినూనె దట్టించి మసాజ్ చేయండి.
* వీలైతే బాదం నూనెతో తలను మర్దన చేయండి.
* మెంతులను కాసిన్ని నీళ్ళల్లో రుబ్బుకుని తలకు దట్టించండి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. దీంతో మీ శిరోజాలు ఏపుగా పెరుగుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి