2, డిసెంబర్ 2010, గురువారం
రచ్చబండ" కొనసాగింపునకు కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్ : ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచార మంత్రి డీకే అరుణ తెలిపారు. కేబినెట్ భేటీ వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులు డీఏను పెంచడానికి కేబినెట్ ఆమోదించిందని, డిసెంబర్ నుంచి జీతంలోనే కరవుభత్యాన్ని చెల్లిస్తామని, బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2004, 09 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మంత్రులు సహకరించాలని సీఎం కోరినట్లు మంత్రి వివరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి